HomeTelugu Trendingబికినీలో బిగ్‌బాస్‌ భామ రచ్చ..

బికినీలో బిగ్‌బాస్‌ భామ రచ్చ..

5 26

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ.. ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రామ్‌ గోపాల్‌ వర్మ.. ఐస్‌క్రీమ్ సినిమాతో పాపులరైన ఈ భామ.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 2తో మరింత ఫేమస్ అయింది. సామ్రాట్ రెడ్డితో రిలేషన్ షిప్.. కౌశల్ గొడవలు.. అందాల ఆరబోత.. ఇలా అన్నీ తేజస్వికి బాగానే పనికొచ్చాయి.

ఇక తాజాగా ఏకంగా తన ఇన్‌స్టాగ్రామ్ నిండా హాట్ ఫోటోలతో నింపేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఇవి బాగా హైలైట్ అవుతున్నాయి. ఎప్పుడూ కొత్త ఫోటోల‌తో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు కూడా ఇదే చేసింది. తాజాగా మ‌రోసారి రెచ్చిపోయి త‌న ఫాలోయింగ్ చూపించుకుంటుంది తేజ‌స్వి. ఇప్పుడు విడుద‌లైన ఫోటోల్లో కూడా తేజ‌స్వి మామూలుగా రెచ్చిపోలేదు. బీచ్‌లో బికినీ వేసుకుని అందాలను ఆరబోసింది. అక్కడితో ఆగకుండా అదే బికినీలో సూర్య నమస్కారాలు కూడా చేసింది.

వీటిని చూపించి అవ‌కాశాల వేటలో దూసుకెళ్లాల‌ని చూస్తుంది ఈ బ్యూటీ. అయితే బిగ్ బాస్ 2 త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు తేజ‌స్వికి పెద్ద‌గా ఒరిగిందేమీ లేదు. మధ్యమధ్యలో ఏదో అలా టెలివిజన్ షోలలో కనిపించడం మినహాయిస్తే.. అవకాశాలు అయితే రావడం లేదు. ప్రస్తుతం రవి, ప్రదీప్ యాంకర్స్‌గా ఉన్న ఒక టీవీషోలో టీమ్ లీడర్‌గా చేస్తుంది తేజస్వి.

View this post on Instagram

Gates of heaven.

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) on

View this post on Instagram

Typical gili.

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) on

View this post on Instagram

💙

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu