HomeTelugu Trendingఈ ప్రేమకు ధన్యవాదాలు: నాగార్జున

ఈ ప్రేమకు ధన్యవాదాలు: నాగార్జున

Telugu Bigg boss 4 sets ne
తెలుగు బిగ్‌బాస్ సీజన్-4 రియాల్టీ షో తాజాగా ప్రారంభమై దుమ్మురేపుతోంది. టీఆర్పీ రేటింగ్ లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. బిగ్‌బాస్ గత మూడు సీజన్ల కంటే ఈ సీజన్ టీఆర్పీ రేటింగ్ ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని బిగ్‌బాస్ టీమ్ ప్రకటించింది. తెలుగు ప్రేక్షకుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ షోకు కనెక్ట్ అయినట్టు తెలిపింది. ఈ సందర్భంగా ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వెల్లడించారు. మీ అందిరి ప్రేమకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. దాంతో ఆ ఎపిసోడ్ కి గత మూడు సీజన్లకు మించి అత్యధిక టీఆర్పీ వచ్చినట్లు హోస్ట్ నాగార్జున తన ట్విట్టర్ వేదికగా తెలిపాడు. అందులో ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ కు 18.5 టీఆర్పీ రేటింగ్ వ‌చ్చింది. అంటే 4.5 కోట్ల మంది అంటే 2/3 తెలుగు ప్రజలు దీనిని చూసారు అన్ని ఓ పోస్టర్ విడుదల చేస్తూ తెలిపాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu