తెలంగాణ లో Liquor Bottle రేట్ ఎంత పెంచారో తెలుసా?
తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరలపై, Liquor Bottle ధరలు ఇప్పుడు రూ.40 వరకు పెరుగుతున్నాయి. ప్రభుత్వం కొత్త ఒప్పందాల పేరుతో రూ.2000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. తక్కువ ధరల మద్యం ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
Chiranjeevi Amaravati event కి ఇందుకే రాలేదా?
Chiranjeevi Amaravati event కి హాజరుకాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గతంలో మూడు రాజధానుల నిర్ణయాన్ని మద్దతించిన ఆయన ఇప్పుడు అమరావతి కార్యక్రమానికి రాకపోవడం వెనుక రాజకీయ పర్యవేక్షణలేనా అన్న చర్చలు మొదలయ్యాయి.
నరేంద్ర మోడీ Amaravathi కి రావడం కోసం ఎంత ఖర్చయ్యిందో తెలుసా?
మే 2న Modi Amaravathi కి రానున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం రూ.300 కోట్లు ఖర్చు చేస్తోంది. రహదారి మరమ్మతులు, అందరికీ ఆకట్టుకునేలా అలంకరణలు, మీడియా ప్రచారం కోసం ఈ ఖర్చు జరుగుతోంది.
CM Revanth జపాన్ టూర్ తో తెలంగాణకి ఇన్ని కోట్లు వచ్చాయా?
టూర్‌లో CM Revanth’s భారీ విజయాన్ని సాధించారు. టోక్యోలో జరిగిన ఒప్పందాలతో రూ.12,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయి. హైదరాబాదులో భారీ AI డేటా సెంటర్ క్లస్టర్, టోషిబా కొత్త ఫ్యాక్టరీ పెట్టుబడులు హైలైట్. ముసీ నది ప్రాజెక్ట్‌కు జపాన్ అనుభవం ఉపయోగపడనుంది.
Sakshi TV కి పెద్ద షాక్ ఇచ్చిన BARC రేటింగ్స్!
BARC విడుదల చేసిన వారం 14 రేటింగ్స్ ప్రకారం టీవీ9, ఎన్టీవీ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి. Sakshi TV రేటింగ్ తగ్గి 6వ స్థానానికి పడిపోయింది. టీవీ5, ABN టాప్ 4లోకి ఎగబాకాయి. హైదరాబాద్‌లో ఎన్టీవీ 6వ స్థానంలో ఉండటం ఆశ్చర్యకరం.
Chandrababu Naidu కాన్వాయ్ ఆపేసి బడ్డీ కొట్టుకి ఎందుకు వెళ్లారంటే
గుంటూరు జిల్లా పొన్నెకల్లులో సీఎం Chandrababu Naidu తన కాన్వాయ్‌ను అర్ధాంతరంగా ఆపి ఓ చిన్న బడ్డీ షాప్‌లోకి వెళ్లారు. ఆ మహిళకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో, ప్రభుత్వం నుండి సాయం అందాలని కలెక్టర్ను ఆదేశించారు. వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
“నాకు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన లేదు” బాంబ్ పేల్చిన Pawan Kalyan
అల్లూరి జిల్లా పర్యటనలో Pawan Kalyan కీలక ప్రకటన చేశారు. "నేను సీఎం కావాలని లేదు, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 15 సంవత్సరాల స్థిర ప్రభుత్వం ఇస్తాం" అన్నారు.
Amaravati నిర్మాణం కోసం ఇంత బడ్జెట్ విడుదల అయ్యిందా?
Amaravati నిర్మాణానికి కేంద్రం భారీగా రూ.4285 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇది మొత్తం నిర్మాణ ఖర్చులలో 25 శాతం. చంద్రబాబు అభ్యర్థన మేరకు ఈ నిధులు ముందస్తుగా విడుదలయ్యాయి. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి సేకరించిన నిధులతో అమరావతి నిర్మాణానికి తిరిగి ఊపొచ్చింది.
Trump Tariff ప్రకటన కారణంగా ఇన్ని కోట్ల నష్టమా
Trump Tariff ప్రకటన ప్రపంచ మార్కెట్లలో భారీ నష్టాన్ని తెచ్చింది. టెక్, ఆటో, రిటైల్ రంగాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. కంపెనీలు అధిక ధరలు, ఉద్యోగాల తగ్గుదల మధ్య చిక్కుకుపోయాయి. ఇది తాత్కాలికం కాదని, స్థిర మార్పుల సంకేతమని మార్కెట్లు భావిస్తున్నాయి.
Richest MLA in India ఎవరో తెలుసా.. ఆస్తి ఎంతంటే..
పరాగ్ షా (BJP, మహారాష్ట్ర) Richest MLA in India గా గుర్తింపు పొందారు. మరోవైపు, పేద ఎమ్మెల్యే గా పశ్చిమ బెంగాల్ కు చెందిన నిర్మల్ కుమార్ ధారా (₹1700 మాత్రమే) నిలిచారు.











