HomeTelugu Trending'రంగరంగ వైభవంగా' ఫస్ట్‌ సింగిల్‌

‘రంగరంగ వైభవంగా’ ఫస్ట్‌ సింగిల్‌

Telusa Telusa Lyric from

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌, కేతికా శర్మ హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం​ ‘రంగరంగ వైభవంగా’. గిరీశాయ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘తెలుసా తెలుసా’ అనే ఫస్ట్‌ సింగిల్‌ విడుదలైంది.

‘తెలుసా తెలుసా ఎవరికోసం ఎవరు పుడతారో .. ఎవరికి ఎవరేమి అవుతారో’ అంటూ ఈ పాట సాగుతుంది. శంకర్ మహదేవన్ ఈ పాటను పాడారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం ఆకట్టుకుంటుంది. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడదులపై త్వరలోనే అప్‌డేట్‌ రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu