HomeTelugu Big Stories'గాడ్ ఫాద‌ర్‌' ఫస్ట్‌సింగిల్‌ ప్రోమో విడుదల

‘గాడ్ ఫాద‌ర్‌’ ఫస్ట్‌సింగిల్‌ ప్రోమో విడుదల

god father
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్ ఫాద‌ర్‌’. మోహ‌న్ రాజా డైరెక్షన్‌లో వస్తున్ ఈ సినిమాలో బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా స‌ల్మాన్, చిరుపై వ‌చ్చే ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో ‘థార్ మార్ థ‌క్క‌ర్ మార్’ ను విడుద‌ల చేశారు.

ఈ పాట‌ను అనంత‌శ్రీరామ్ రాయ‌గా..శ్రేయో ఘోష‌ల్ పాడింది. చిరు, స‌ల్మాన్ పై వ‌చ్చే ఈ సాంగ్‌కు ప్ర‌భుదేవా కొరియోగ్ర‌ఫీ చేశాడు. ఈ చిత్రంలో డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్, స‌త్యదేవ్, సునీల్ కీ రోల్స్ చేటిస్తున్నారు. న‌య‌న‌తార హీరోయిన్‌గా నటిస్తుంది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న ఈ సినిమాని విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు‌. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu