HomeTelugu Trendingఓటీటీలో 'థ్యాంక్యూ'.. ట్రైలర్‌ విడుదల

ఓటీటీలో ‘థ్యాంక్యూ’.. ట్రైలర్‌ విడుదల

Thank You movie on ott
అక్కినేని నాగచైతన్య హీరోగా.. విక్రమ్‌ కె.కుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘థ్యాంక్యూ’. రాశీఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అవికా గోర్‌, మాళవికా నాయర్‌ హీరోయిన్‌లుగా నటించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య జులై 22 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలై మూడు వారాలు గడకముందే కంటే ముందే ఈ చిత్రంలో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆగస్ట్‌ 11 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు సదరు సంస్థ విడుదల తేదీని అధికారికంగా తెలియజేస్తూ కొత్త ట్రైలర్‌ని విడుదల చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu