HomeTelugu Trending'తను-నేను' షార్ట్‌ ఫిలిం

‘తను-నేను’ షార్ట్‌ ఫిలిం

thanu nenu short film

సస్పెన్స్‌ థ్రిలర్‌ గా తెరకెక్కిన ‘తను-నేను’ షార్ట్‌ ఫిలిం క్లాప్ బోర్డ్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ షార్ట్ ఫిలింను అతి తక్కువ సమయంలో ధీరజ్ ఎరికిపాటి అద్భుతంగా రూపొందించారు. ఈ షార్ట్ ఫిలింలో అభిరామ్‌గా- శ్రీకాంత్ ఆర్.ఆర్, రామ్‌గా – నవీన్ మెంతి, ఐరాగా- ప్రియాంక దాహల్ నటించి మెప్పించారు. తనలో ఉన్న మరోవ్యక్తితో అభిరామ్‌ చేసిన సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. టెక్నికల్‌గా ఈ షార్ట్‌ ఫిలిం అద్భుతంగా రూపొందించడంలో ధీరజ్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఈ షార్ట్‌ ఫిలింకి కెమెరా, డీఐ, ఎడిటింగ్, డైరెక్షన్‌ ధీరజ్ ఎరికిపాటి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu