HomeTelugu Trendingకైకాల మృతిపై సినీ ప్రముఖుల సంతాపం

కైకాల మృతిపై సినీ ప్రముఖుల సంతాపం

Tollywood celebrities pays
నట దిగ్గజం కైకాల సత్యనారాయణ మృతి వార్తతో ఇరు తెలుగు రాష్ట్రాలు దిగ్భాంతికి గురయ్యాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆయన మరణంపై అభిమానులు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu