HomeTelugu Trendingహాట్‌ భామ అదా శర్మ పిక్స్‌ వైరల్‌

హాట్‌ భామ అదా శర్మ పిక్స్‌ వైరల్‌

5a
టాలీవుడ్‌లో హర్ట్ అటాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హాట్‌ బ్యూటీ అదా శర్మ. ఆ తరువాత భామ.. సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, కల్కి సినిమాల్లో అలరించింది. అయితే ఎంత ఎక్స్‌పోజింగ్‌ చేసినప్పటికీ.. తెలుగులో కలిసి రాలేదు. దీంతో హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ భామకు తెలుగులో సినిమాల్లో అవకాళలు పెద్దగా రాకపోవడంతో.. సోషల్‌ మీడియాపై ఫొకస్‌ పెట్టింది. హాట్.. హాట్.. ఫోటో షూట్స్‌, వీడియోలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంది.తాజాగా అటువంటి కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది.. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.

5 7

5b

Recent Articles English

Gallery

Recent Articles Telugu