HomeTelugu Trendingసుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్యపై మహేష్‌, రామ్‌ చరణ్‌ స్పందన..

సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్యపై మహేష్‌, రామ్‌ చరణ్‌ స్పందన..

8 12
బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (34) ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబయిలోని తన నివాసంలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ వార్తతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. సుశాంత్ బలవన్మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu