HomeTelugu Newsటాలీవుడ్‌ నిర్మాత కన్నుమూత

టాలీవుడ్‌ నిర్మాత కన్నుమూత

13 5
ప్రముఖ నిర్మాత సి.వెంకటరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. గీత చిత్ర ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై 16 చిత్రాలను నిర్మించారు. అందులో ఘర్షణ, పెళ్లిచేసుకుందాం, శ్రీమతి వెళ్లొస్తా, పవిత్ర బంధం వంటి హిట్‌ చిత్రాలు ఉన్నాయి. వెంకటరాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. వెంకటరాజు అంత్యక్రియలు సోమవారం చెన్నైలో నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu