HomeTelugu Trendingటాలీవుడ్‌ స్టార్‌ హీరోలంతా ఓకే ఫ్రేమ్‌లో..

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలంతా ఓకే ఫ్రేమ్‌లో..

Tollywood star heroes in o
టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈరోజు 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి టాలీవుడ్‌ స్టార్స్‌ అందరూ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అయితే టాలీవుడ్ స్టార్‌ హీరోలతో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ.. యంగ్ హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ది బిగ్ బాయ్స్ అండ్ ది కిడ్’ అంటూ కామెంట్స్ చేశాడు విజయ్.

ఇక దిల్ రాజు తన పుట్టినరోజు వేడుకల ఇంత గణంగా జరుపుకోవడం ఇదే మొదటిసారి. ఈ మధ్యే పెళ్లి చేసుకున్న దిల్‌ రాజు తన భార్యను ఇండస్ట్రీకి పరిచయం చేయడంతో పాటు మరికొన్ని కారణాలతో రాజు తన పుట్టిన రోజు వేడుకల్ని ఇంత ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి నుండి సోష‌ల్ స‌ర్వీస్ చేయనున్నట్లు దిల్‌ రాజ్‌ ప్రకటించాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu