HomeTelugu Trendingమరో బాలీవుడ్‌ నటుడు ఆత్మహత్య..

మరో బాలీవుడ్‌ నటుడు ఆత్మహత్య..

TV actor sameer sharma comm

సీని ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ఘటన కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో నటుడు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రముఖ హిందీ నటుడు సమీర్ శర్మ(44) ఆత్మహత్య చేసుకున్నారు. హిందీలో పలు టీవీ సీరియళ్లలో నటించి ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముంబయిలోని తన నివాసంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతడు హే రిస్తా హై ప్యార్​ కే, జ్యోతీ, కహానీ ఘర్ ఘర్ కీ, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సీరియళ్ల ద్వారా ఆయన అనేక మంది ప్రేక్షకుల అభిమానం పొందారు. సమీర్ శర్మ మరణంతో మరోసారి సినీ పరిశ్రమలో విషాదచాయలు అలుముకున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu