HomeTelugu Trendingకోవిడ్‌పై పోరుకు ఊర్వశి రౌటేలా రూ.9 కోట్ల విరాళం

కోవిడ్‌పై పోరుకు ఊర్వశి రౌటేలా రూ.9 కోట్ల విరాళం

13 5

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా కరోనాపై పోరుకు తనవంతు సహాయంగా రూ. 5 కోట్లు ప్రకటించింది. కేవలం తన గ్లామర్ తోనే కాకుండా.. మంచి మనసుతోను ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఊర్వశికి 1.8 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫాలోవర్స్ సహకారంతో ఈమె ఓ డ్యాన్‌ క్లాస్‌ని నిర్వహించింది. దాంతో ఆమెకు వారి నుంచి భారీగా డొనేషన్స్ అందాయి. విపత్కర పరిస్తితుల్లో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. 2.5 కోట్ల మంది ఫాలోవర్స్​లో 1.8 కోట్ల మంది డ్యాన్స్‌ క్లాస్‌లో పాల్గొన్నారు. వారి సహకారంతో రూ. 5 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలిపింది. ఈ సాయం చిన్నదే కావచ్చుకానీ మా వంతు ప్రయత్నం వృథా కాలేదు అంది. కరోనాపై
పోరాటానికి అందరి సహాయం అవసరమని ఊర్వశి రౌటేలా తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu