HomeTelugu TrendingVarun- Lavanya: మంచులో కొత్తజంట.. నెటిజన్ల కామెంట్స్‌

Varun- Lavanya: మంచులో కొత్తజంట.. నెటిజన్ల కామెంట్స్‌

Varun Tej Lavanya Latest piVarun- Lavanya: ఈ రోజుల్లో సెలబ్రెటీలు పెళ్లెన వెంటేనే సినిమాల్లో బిజీ అయిపోతున్నారు. తమ భాగస్వామితో టైమ్‌ కేటాయించే వీలే ఉంటడం లేదు. టాలీవుడ్‌ కొత్తజంట వరుణ్‌ తేజ్‌- లావణ్య పరిస్థితి కూడా అంతే. పెళ్లి తరువాత వెంటేనే తమ సినిమాల్లో బిజీ అయిపోయారు ఇద్దరు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ తన నెక్ట్స్‌ మూవీ కోసం మరియు బాలీవుడ్ లో కూడా బిజీగా ఉన్నాడు. దీంతో వాలెంటైన్స్ డేకు కూడా వరుణ్‌ లావణ్యతో కొంత సమయాన్ని కూడా కేటాయించలేకపోయాడు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ కు బ్రేక్ ఇచ్చిన ఈ జంట మళ్ళీ వారి ప్రేమ ప్రపంచంలో మునిగితేలుతున్నారు. తాజాగా ఈ ఇద్దరు కూడా మంచు పర్వతంలో అడ్వెంచర్ ను ఎంజాయ్ చేసినట్లుగా ఫోటోల ద్వారా తెలియజేశారు.

స్నో స్కేటింగ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ.. ఈ ప్రేమ అనుభూతులను ఎప్పటికీ మర్చిపోలేను విధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఫొటోలో లావణ్య వరుణ్ తేజ్ చాలా చూడముచ్చటగా ఉన్నారు. ఎప్పటికి ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలి అని కసిగా కనిపిస్తూ ఉన్నాడు. లావణ్య త్రిపాఠి కూడా వెబ్ సిరీస్ లతోపాటు కొన్ని చిన్న సినిమాలు కూడా చేస్తోంది.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu