HomeTelugu Trendingవిజయ్‌ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభం

విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభం

VD12 launched in style Sreeleela to romance Vijay Devarakonda
విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే డియర్ కామ్రెడ్, వరల్డ్ ఫేమస్ లవర్‌, లైగర్.. సినిమాలతో వరుస ఫ్లాప్‌ లను ఎదుర్కొన్నాడు. పాన్‌ ఇండియా మూవీగా విడుదలైన లైగర్ ఇచ్చిన షాక్ తో కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి వెంటనే శివ నిర్వాణ డైరక్షన్ లో ఖుషి సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాలో సమంతతో జత కడుతున్నాడు విజయ్‌.

VD12 movie pooja program Ha

తాజాగా విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా ప్రారంభించాడు. నేడు రామానాయుడు స్టూడియోలో VD12 సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి. విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి జెర్సీ ఫేం గౌతం తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోన్ మూవీస్ శ్రీకర స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu