HomeTelugu Trending"విక్రమ్ " ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరో ...!

“విక్రమ్ ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరో …!

Ram Charan Launches The Kamal Haasan Vikram Trailer In Telugu

యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ తాజాగా నటించిన పవర్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్ ‘విక్రమ్’. . కార్తీ’, ‘ఖైదీ’ చిత్రాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు లోకేష్‌ కనగరాజు ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమల్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో కమల్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఇది ఇలా ఉంటే హైదరాబాద్ లోని  శిల్పాకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామన్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసంగా గ్రాండ్ గా  ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈవెంట్ పై అప్డేట్ అందిస్తూ.. రేపే ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నామని అనౌన్స్ చేశారు. ఈ వేడుకకు స్టార్ యాక్టర్ విక్టరీ వెంకటేశ్ చీఫ్ గెస్ట్ గా విచేస్తున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను  చకాచకా చేస్తుమన్నారు. ఈ అప్డేట్ తో అభిమానులు  ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu