HomeTelugu Trending'డబుల్‌ ఇస్మార్ట్‌' న్యూలుక్‌

‘డబుల్‌ ఇస్మార్ట్‌’ న్యూలుక్‌

Ram New Look viral in socia

టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్‌’. రామ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా హై ఆక్టేన్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది, ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ తెరకెక్కిస్తోంది. చాలా రోజుల తర్వాత ఈ మూవీ అప్‌డేట్ అందించి మూవీ టీమ్‌.

ఇప్పుడీ లుక్‌ ట్రెండ్‌ అవుతుంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ కొనసాగుతుంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 2024 మార్చి 8న సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.. అంటూ ట్వీట్ చేసింది.
ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నట్లు టాక్‌.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!