HomeTelugu Trendingవెంకటేష్‌ 'నారప్ప' వాయిదా

వెంకటేష్‌ ‘నారప్ప’ వాయిదా

Narappa movie release postpటాలీవుడ్‌ సీనియర్‌ హీరో వెంకటేష్‌.. శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో వస్తు్న చిత్రం ‘నారప్ప’. ఈ సినిమాను మే 14వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా తీవ్రరూపం దాల్చడంతో చాలా సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘నారప్ప’ సినిమా విడుదల కూడా వాయిదాపడే అవకాశాలు ఉన్నాయనే టాక్ వచ్చింది. అనుకున్నట్టుగానే ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని కొంతసేపటి క్రితం అధికారికంగా తెలియజేశారు. పరిస్థితులు అనుకూలించిన తరువాతనే ‘నారప్ప’ థియేటర్లకు వస్తాడనే విషయాన్ని స్పష్టం చేశారు. తమిళంలో ధనుశ్ కి హిట్ తో పాటు ప్రశంసలను కూడా తెచ్చిపెట్టిన ‘అసురన్’ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్‌గా నటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu