HomeTelugu Trendingసడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన 'వెంకీమామ'

సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ‘వెంకీమామ’

1 1విక్టరీ వెంకటేష్, అక్కినేనే నాగ చైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వెంకీమామ’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి అభిమానులకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది చిత్ర బృందం. బాబీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చారు. దీంతో అభిమానుల్లో జోష్‌ పెరిగింది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వస్తున్న ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్, రాశీఖన్నా హరోయిన్‌లు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సినిమాను జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu