HomeTelugu Trendingవిద్యాబాలన్‌ 'షేర్ని' టీజర్‌

విద్యాబాలన్‌ ‘షేర్ని’ టీజర్‌

Vidya Balan Sherni teaser
బాలీవుడ్‌ బ్యూటీ విద్యాబాలన్ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న చిత్రం షేర్ని. జూన్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్‌ కానుంది. తాజాగా షేర్ని టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. విద్యాబాల‌న్ ఈ టీజ‌ర్ ను తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు‌. అమిత్ మ‌సుర్క‌ర్ దర్శకత్వంలో వ‌స్తున్న ఈ సినిమాని టీ సిరీస్‌, అబండంటియా ఎంట‌ర్ టైన్ మెంట్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విద్యాబాల‌న్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తోంది. ఆడ‌పులికి ఎల్ల‌పుడూ దారి తెలుసు..షేర్ని గ‌ర్జ‌న విన‌డానికి సిద్దంగా ఉన్నారా.,? అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది విద్యాబాల‌న్.

 

View this post on Instagram

 

A post shared by Vidya Balan (@balanvidya)

Recent Articles English

Gallery

Recent Articles Telugu