HomeTelugu Trendingవిజయ్ దేవరకొండ బర్త్‌డే కామన్ డీపీ

విజయ్ దేవరకొండ బర్త్‌డే కామన్ డీపీ

Vijay Devarakonda birthday
తక్కువ సమయంలోనే ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. మే 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా కామన్ డీపీ విడుదలైంది. ఆయన అభిమానులు ముందుగానే సోషల్ మీడియాలో సంబరాలు మొదలుపెట్టేశారు. సొంత ట్యాలెంట్‌తో హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ యువతరం నటులకు స్ఫూర్తిగా నిలిచాడు. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం ఏపీ, తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విజయ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ లో నటిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu