HomeTelugu Big Stories'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్' విజయ్ దేవరకొండ

‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్’ విజయ్ దేవరకొండ

2 16
విజ‌య్ దేవ‌ర‌కొండ తాజా చిత్రానికి వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ పేరును ఖరారు చేశారు. మళ్లీ మళ్లీ ఇది రానిరోజు ఫేం క్రాంతి మాధ‌వ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కొన్నాళ్ళ క్రితం సింగరేణి కాలరీస్ లో చేశారు. కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నలుగు హీరోయిన్లు నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ తదుపరి చిత్రానికి ఎలాంటి టైటిల్ పెడతారా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బ్రేకప్ అనే పేరు పెడతారని ప్రచారం జరగ్గా చివరికి ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్’ అనే పేరుని ఫైనల్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో న‌లుగురు హీరోయిన్స్తో హీరోకి ల‌వ్ ట్రాక్స్ ఉంటాయట. ఈనెల 20న సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్, ఇసబెల్లా నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu