HomeTelugu Trendingబాలయ్యను ఢీకొట్టనున్న విజయ్‌ సేతుపతి!

బాలయ్యను ఢీకొట్టనున్న విజయ్‌ సేతుపతి!

Vijay sethupathi as a villa

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై.రవిశంకర్ కలసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ‘#NBK107’ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం వరలక్ష్మీ శరత్ కుమార్‌ ను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో విజమ్‌ సేతుపతి విలన్‌గా నటించననున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. అఖండ సినిమా పూర్తైన తరువాత ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu