HomeTelugu Trending'విజయ్‌ సేతుపతి' ట్రైలర్‌

‘విజయ్‌ సేతుపతి’ ట్రైలర్‌

Vijay Sethupathi Trailer

తమిళ నటుడు విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, నివేదా పెతురాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘సంగతమీజన్ ’. విజయ్ చందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 15న ఏ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తెలుగులో ‘విజయ్ సేతుపతి’ టైటిల్ తో విడుదలైంది. వివేక్ మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు రైట్స్ ను హర్షిత మూవీస్ బ్యానర్ అధినేత రావూరి వి శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ‘విజయ్ సేతుపతి’ చిత్రం తాజాగా తెలుగు ఓటిటి వేదికపై విడుదలకు సిద్ధంగా ఉంది. ఆహాలో మే 14న ‘విజయ్ సేతుపతి’ ప్రీమియర్ కానుంది. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లోని డైలాగులు, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu