HomeTelugu Trendingత్వరలోనే 'చియాన్60' ఫస్ట్ లుక్

త్వరలోనే ‘చియాన్60’ ఫస్ట్ లుక్

Chiyan 60 movie

హీరో విక్రమ్ తాజా చిత్రం ‘చియాన్60’పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ చిత్రం విభిన్న కథాంశంతో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. విక్రమ్‌కు జోడీగా సిమ్రాన్ నటిస్తోంది. ఇందులో బాబీ సింహా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు సగంపైన పూర్తిచేసినట్లు దర్శకుడు వెల్లడించాడు. త్వరలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నారట. విక్రమ్, వాణి భోజన్‌పై కీలక సన్నివేశాల చిత్రీకరణ మిగిలివున్నట్టు తెలిపాడు. త్వరలోనే ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu