HomeTelugu Trendingహీరో కార్తి మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

హీరో కార్తి మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Viruman movie release date
కోలీవుడ్‌ హీరో కార్తి నటించిన తాజా చిత్రం ‘విరుమన్’. ఈ సినిమా విడుదలకు రెడీగా ఉన్నాడు. సూర్య సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి ముత్తయ్య దర్శకత్వం వహించాడు. ఆగస్టులో విక్రమ్ ‘కోబ్రా’ .. విశాల్ ‘లాఠీ’ ఉండటంతో, ‘విరుమన్’ను దీపావళికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన విక్రమ్ .. విశాల్ సినిమాలు పక్కకి తప్పుకున్నాయి. పోటీకి దగ్గర్లో పెద్ద సినిమాలు కూడా లేవు. దాంతో హఠాత్తుగా కార్తి సినిమా రంగంలోకి వచ్చేసింది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా తెలియజేశారు.

ఈ కథ నేపథ్యం విభిన్నంగా ఉంటుంది. అందుకు తగినట్టుగానే కార్తి లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడం విశేషం. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చాడు. తెలుగులో నితిన్ .. నిఖిల్ సినిమాల పోటీని ఈ సినిమా ఎలా తట్టుకుంటుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu