HomeTelugu Trendingచీరలో విష్ణుప్రియ.. ఫొటోలు వైరల్‌

చీరలో విష్ణుప్రియ.. ఫొటోలు వైరల్‌

Vishnu Priya Latest Pose

బుల్లితెరపై ‘పోరా పోవే’ షోతో పాపులరైన తెలుగమ్మాయి విష్ణు ప్రియ. కొన్ని సినిమాల్లోనూ నటించింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాల్లో వరుస ఫొటోషూట్లతో హీటెక్కిస్తూనే ఉంది. తాజాగా విష్ణు ప్రియ చీరలో ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. మెరుపులు మిరుమిట్ల చీరను ధరించి కిల్లర్ లుక్ తో కనిపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాల్లో వైరల్ గా మారాయి.

స్కై బ్లూ కలర్ షిమ్మరీ చీరలో అందాల విందు చేస్తోంది. చీరలో ఫ్యాషన్ ప్రియుల్ని సైతం ఆకట్టుకుంది. నెటిజనులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ అమ్మడి క్రేజ్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ‘చెక్ మేట్’ అనే సినిమాలో నటిస్తోంది. కొంత భాగం షూటింగ్ పూర్తయింది. కొవిడ్ కారణంగా సినిమాకు సంబంధించిన పనులు నిలిచిపోయాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu