HomeTelugu Trendingనడుమందాలతో యూత్‌ని షేక్‌ చేస్తున్న విష్ణుప్రియ.. వీడియో వైరల్‌

నడుమందాలతో యూత్‌ని షేక్‌ చేస్తున్న విష్ణుప్రియ.. వీడియో వైరల్‌

3 25
సుడిగాలి సుధీర్‌ కో యాంకర్‌ విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ‘పోవే పోరా’ ప్రోగ్రామ్‌ తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ మోడలింగ్ ద్వారా బుల్లితెరలో ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది‌. తన హాట్ ఫిగర్‌తో ఫొటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాను షేక్‌ చేస్తుంది. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ రద్దవ్వడంతో ప్రొగ్రామ్స్‌ లేక ఇంటిపట్టునే ఉంటున్న ఈ అమ్మడు ఓ పాప్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్‌లు వేసి అదరగొట్టింది. దానికి సంబందించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో విష్ణుప్రియ తన నడుమును బీట్‌కు తగ్గట్లు ఊపుంది. ఇక ఈ వీడియోను చూసిన ఆమె ఫాలోవర్స్, నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. వావ్ విష్ణుప్రియ సూపర్.. అదిరిపోయిందంటూ పొగుడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలా విష్ణుప్రియ ఈ లాక్‌డౌన్ కాలంలో తన అభిమానులకు చేరువుతోంది విష్ణప్రియ.

View this post on Instagram

No captions only dance 😝🙈💃💃💃

A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu