HomeTelugu Trending'శబరి' టీజర్ విడుదల

‘శబరి’ టీజర్ విడుదల

World of Sabari

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘శబరి’. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరక్కెకుతున్న ఈ సినిమాని మహేంద్రనాథ్ నిర్మించారు. అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ‘వరల్డ్ ఆఫ్ శబరి’ పేరుతో టీజర్‌ ను విడుదల చేశారు.

ఒక అడవి ప్రాంతంలో తన పాపను పెట్టుకుని ‘శబరి’ ఒంటరిగా ఉంటూ ఉంటుంది. ఒక రోజు రాత్రి ఒక ఒక ఆగంతుకుడు ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ ట్రైలర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. తెలుగుతో పాటు తమిళ … మలయాళ .. హిందీ భాషల్లో ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu