HomeTelugu Trending'శ్రీదేవి సోడా సెంటర్‌' నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌

‘శ్రీదేవి సోడా సెంటర్‌’ నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌

Sridevi soda center first g

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుధీర్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడు హీరోగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్‌ నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల చేశారు. ఇందులో నదిలో ఏదో పడవ పందెం జరుగుతున్నట్లుగా కపిపిస్తోంది. సుధీర్‌ బాబు లుక్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో సుధీర్‌ బాబు సురిబాబు పాత్రలో కనిపించనున్నాడు.

‘పలాస 1978’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్‌ సినిమాలను అందించిన విజయ్‌ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu