HomeTelugu News'అమర్ అక్బర్ ఆంటోనీ'.. 'సవ్యసాచి' రిలీజ్‌ డేట్స్‌

‘అమర్ అక్బర్ ఆంటోనీ’.. ‘సవ్యసాచి’ రిలీజ్‌ డేట్స్‌

శ్రీమంతుడు, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం మైత్రీ మూవీ మేకర్స్ తమ బ్యానర్ నుంచి వస్తున్న తదుపరి క్రేజీ ప్రొజెక్ట్స్ అయిన “అమర్ అక్బర్ ఆంటోనీ, సవ్యసాచి” చిత్రాల విడుదల తేదీలను ఇవాళ ప్రకటించింది. “రవితేజ-శ్రీనువైట్ల” కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం “అమర్ అక్బర్ ఆంటోనీ”. ఈ చిత్రంలో ఇలియానా కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం చివరి షెడ్యూల్ ప్రస్తుతం అమెరికాలో షూట్ జరుగుతోంది. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేసేందుకు నిర్ణయించారు మైత్రీ మూవీ మేకర్స్.

9 9

ఇక నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సవ్యసాచి” చిత్రాన్ని నవంబర్ 2న విడుదల చేయనున్నారు. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమికలు కీలకపాత్రలు పోషిస్తుండడం విశేషం.

9a 2

Recent Articles English

Gallery

Recent Articles Telugu