HomeTelugu News'అమ‌ర్ అక్బర్ ఆంటొని' ఫస్ట్‌లుక్‌

‘అమ‌ర్ అక్బర్ ఆంటొని’ ఫస్ట్‌లుక్‌

రవితేజ, శీనువైట్ల ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ‘అమ‌ర్ అక్బర్ ఆంటొని’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్ విడుద‌లైంది. ఈ చిత్రంలో రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. కాగా ఇదివరకే విడుదల చేసిన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. శీనువైట్ల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలు విజయం సాధించడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

6 25

చాలా కాలం తర్వాత ఇలియానా ఈ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేక‌ర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్‌ఎస్‌ తమన్‌ సంగీతం అందిస్తున్నారు. విజ‌య్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దసరా పండుగ నేపథ్యంలో అక్టోబ‌ర్ 5న ఈ సినిమాను విడుద‌ల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu