జగన్ హయాంలో ప్రజలు సంతోషంగా ఉన్నారా ?, సంక్షేమానికి పర్యాయపదం అని చెప్పుకు తిరుగుతున్న జగన్ మాటల్లో నిజం ఎంత ?, అసలు జగన్ ఒక సీఎంగా ఏం చేశాడు ?, వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు తన పార్టీకే వస్తాయని ఎంతో నమ్మకంగా చెబుతున్నాడు. అసలు ప్రజలు జగన్ కు ఎందుకు ఓట్లు వేయాలి ?,
– రూ.87,612 కోట్ల రైతు రుణమాఫీ చేస్తానని నమ్మబలికి మోసం చేసినందుకు జగన్ కు ప్రజలు ఓట్లు వేయాలా ?,
– బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఓట్లు వేయించుకుని మోసం చేసినందుకు జగన్ కు ప్రజలు ఓట్లు వేయాలా ?,
– రూ.14, 204 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, వడ్డీ కూడా కట్టవద్దని నిలువునా మోసగించి పొదుపు సంఘాలను నిలువునా మోసం చేసినందుకు జగన్ కు ప్రజలు ఓట్లు వేయాలా ?,
– ప్రత్యేక హోదాను సాధిస్తా అని రాష్ట్రాన్ని మోడీకి తాకట్టు పెట్టినందుకు జగన్ కు ప్రజలు ఓట్లు వేయాలా ?,
– వాలంటీర్ లతో అరాచకాలు చేసినందుకు చంద్రబాబు జగన్ కు ప్రజలు ఓట్లు వేయాలా ?,
– కేజీ నుంచి పీజీ వరకూ పూర్తి ఉచిత చదువులు చదివిస్తానని ఎన్నికల వాగ్దానం చేసి చివరకు విద్యార్ధులను కూడా మోసగించినందుకు జగన్ కు ప్రజలు ఓట్లు వేయాలా ?,
– దోచుకో…తినుకో… పంచుకో… లాంటి పథకాలను కనిపెట్టినందుకు జగన్ కు ప్రజలు ఓట్లు వేయాలా ?,
అసలు జనం జగన్ కి ఈ సారీ ఎందుకు ఓట్లు వేయాలి ?, ఒక్కసారి నీకు ఎందుకు ఓట్లు వేయాలో చెప్పు జగన్ ?!!. జనాన్ని అణిచివేస్తోనందుకు నీకు ఓట్లు కాదు, గేట్లు వేయాలి.













