HomeTelugu Newsవైఎస్ జగన్ చేతుల మీదుగా సుమంత్ టీజర్‌

వైఎస్ జగన్ చేతుల మీదుగా సుమంత్ టీజర్‌

పది సంవత్సరాల కాలంలో రెండు మూడు హిట్స్ మాత్రమే అందుకున్న హీరో సుమంత్ కు మళ్ళిరావా మంచి ఊరటను ఇచ్చింది. మళ్ళిరావా సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చిన సుమంత్ ఇప్పుడు ఇదమ్ జగత్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అనిల్ శ్రీకాంతం దర్శకత్వం వహిస్తున్నాడు.

16

థ్రిల్లర్ జానర్ లో సినిమా రూపొందుతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఈ సినిమా టీజర్ ను ఆగస్టు 21 వ తేదీన వైఎస్ జగన్ చేతుల మీదుగా విడుదల కాబోతున్నది. జగన్, సుమంత్ లు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఈ చనువుతోనే స్నేహితుడి ఇదం జగత్ టీజర్ జగన్ చేతుల మీదుగా రిలీజ్ అవుతున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!