HomeTelugu News'శ్రీనివాసకళ్యాణం' నుంచి 'మొదలవుదాం.. తొలి ప్రేమగా'

‘శ్రీనివాసకళ్యాణం’ నుంచి ‘మొదలవుదాం.. తొలి ప్రేమగా’

దిల్‌రాజు నిర్మాణంలో నితిన్‌, రాశీఖన్నా హీరోహీరోయిన్‌ గా నటిస్తున్ చిత్రం ‘శ్రీనివాసకళ్యాణం’. ఈ చిత్రాని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ చిత్రంలో నందితా శ్వేత సెకండ్‌ హీరోయిన్స్‌గా నటిస్తుంది. కాగా పెళ్లి కాన్సెఫ్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్‌ సంగీతం అందించారు.

4 5

ఈ సినిమా ఆగస్టు 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మొదలవుదాం.. తొలి ప్రేమగా’ అనే వీడియో సాంగ్‌ను చిత్రబృంతం విడుదల చేసింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ అందించారు. సునీత, అనురాగ్‌ కులకర్ణి పాడిన ఈ పాట ఆకట్టుకున్నే విధంగా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu