HomeTelugu Trending'777 చార్లీ' తెలుగు టీజర్‌

‘777 చార్లీ’ తెలుగు టీజర్‌

777 Charlie Official Teasకన్నడ నటుడు రక్షిత్‌శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘777 చార్లీ’. కిరణ్‌ రాజ్‌.కె ఈ చిత్రానికి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు ఆదివారం రక్షిత్‌శెట్టి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసింది. ‘777 చార్లీ’ తెలుగు టీజర్‌ను నేచురల్‌ స్టార్‌ నాని విడుదల చేశారు. ‘లైఫ్‌ ఆఫ్‌ చార్లీ’ పేరుతో విడుదలైన ఈ టీజర్‌లోని సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే, టీజర్‌ క్యూట్‌గా ఉందని నాని పేర్కొన్నారు. చార్లీ అనే శునకం.. ధర్మ(రక్షిత్‌ శెట్టి) అనే వ్యక్తిని ఎలా కలుసుకుంది. వీళ్లిద్దరూ కలిసి ఎలాంటి అడ్వెంచర్లు చేశారు? ఇలాంటి ఎన్నో విశేషాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu