HomeTelugu Big Stories'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ట్రైలర్‌ విడుదల

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైలర్‌ విడుదల

Aa Ammayi Gurinchi Meeku Ch
టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాని బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై మహేంద్రబాబు, కిరణ్ బల్లాపల్లి నిర్మించారు. కాగా, తన బావ సుధీర్ బాబు నటించిన ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నేడు విడుదల చేశారు.

ఈ ట్రైలర్ ను విడుదల చేయడం సంతోషంగా ఉందని మహేశ్ బాబు తెలిపారు. చూస్తుంటే ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉండేట్టుందని వ్యాఖ్యానించారు. సుధీర్ బాబు, కృతి శెట్టి, ఇంద్రగంటి మోహనకృష్ణలతో పాటు యావత్ చిత్రబృందానికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu