HomeTelugu Trendingపాగల్‌ నుండి ‘ఆగవే నువ్వాగవే..' సాంగ్‌ విడుదల

పాగల్‌ నుండి ‘ఆగవే నువ్వాగవే..’ సాంగ్‌ విడుదల

pagal
విష్వక్సేన్ హీరోగా ‘పాగల్’ సినిమా రూపొందింది. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకి, నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించాడు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. పేతురేజ్ .. సిమ్రన్ .. మేఘలేఖ హీరోయిన్‌లుగా నటించారు. ఈ నేపథ్యంలోనే ‘ఆగవే నువ్వాగవే.. పోయే ఊపిరి నువ్వాపవే’ అనే గీతాన్ని (లిరికల్‌ వీడియో) విడుదల చేసింది చిత్ర బృందం. సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించన ఈ పాటల నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ పాటకి కృష్ణకాంత్‌ సాహిత్యం అందించారు. రధన్‌ సంగీతం అందిచారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu