HomeTelugu Trendingసూర్య 'ఆకాశం నీ హద్దురా' ట్రైలర్‌

సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ ట్రైలర్‌

Aakaasam nee haddhu ra tr
త‌మిళ స్టార్‌ హీరో సూర్య న‌టించిన తాజా చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. సుధా కొంగ‌ర తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని సూర్య ..రాజశేఖర్‌ కర్పూర సుందర పాండియన్‌, గునీత్‌ మోంగ, ఆలీఫ్‌ సుర్తితో కలిసి నిర్మించారు. నవంబర్ 12 ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. అసలు అక్టోబర్‌ 30న విడుదల కావల్సి ఉంది అయితే వాయిదా పడినట్లు చిత్ర బృందం ప్రకటించింది.

తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో స‌న్నివేశాలు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌ జీవితకథను తెలియజేసిన పుస్తకం ‘సింప్లి ఫై క‌ల్పిత వ‌ర్షెన్ ఆధారంగా సినిమాని తెర‌కెక్కించారు. డైలాంగ్‌ కింగ్‌ మోహన్‌బాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఓ సామాన్య యువకుడు ఎయిర్‌ఫోర్స్‌ ఫైలైట్‌ అవుతాడు. విమాన సంస్థను ప్రారంభిచాలనుకునే క్ర‌మంలో ఎన్ని క‌ష్టాలు ప‌డ‌తాడు అనే నేప‌థ్యంతో సినిమాని రూపొందించిన‌ట్టు ట్రైల‌ర్‌ చూస్తే అర్ధ‌మ‌వుతుంది.

క్లాప్ బోర్డ్‌తో గుత్తాజ్వాల స్పెషల్ ఇంటర్వ్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu