HomeTelugu Trendingమరో హాట్‌ లుక్‌తో పిచ్చెక్కిస్తున్న ఆదాశర్మ..!

మరో హాట్‌ లుక్‌తో పిచ్చెక్కిస్తున్న ఆదాశర్మ..!

4 19
హీరోయిన్‌ ఆదాశర్మ నటించిన సినిమాలు విజయాలు సాదిస్తున్నా పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయినా ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా ఎంచక్కా స్కిన్ షో షూట్ లలో పాల్గొంటూ కాలక్షేపం చేస్తున్నది.. ఇక ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానుల గుండెల్లో గుబులు రేపుతున్నది.. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తున్నది.. బికినీ కాని బికినీ డ్రస్ లో అమ్మడు అందాలు నోరెళ్లబెట్టి చూస్తూ ఉండాల్సిందే. సింగిల్ పీస్ బికినీ వేసి దానిపై చారలున్న ఆఫ్ టాప్ ను వేసుకుంది.. బికిని మధ్యలో మెరిసిపోతున్న క్లీవేజ్ బాగానే చూపింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతున్నది

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu