HomeTelugu Trending'అహింస' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘అహింస’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Ahimsa New Release Date ann
ప్రముఖ దర్శకుడు తేజ .. డైరెక్షన్‌లో దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘అహింస’. ఆనంది ఆర్ట్స్ – సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాతో గీతిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే విడుదల కావల్సిన చిత్రం.. కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది.

ఈనేపథ్యంలో తాజాగా ఈ మూవీ న్యూ రిలీజ్ డేట్‌ విడుదల చేశారు. ఈ సినిమాను జూన్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. కొంతసేపటి క్రితం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ అనే విషయం టీజర్ .. ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.

తేజ సినిమాలో హీరోని ఎంత బాగా చూపిస్తాడో విలనిజం కూడా అంతే బాగా చూపిస్తాడు. గోపీచంద్ లోని విలనిజం చూపించింది కూడా ఆయనే. మరి ఈ సినిమాలో విలన్ ఎవరో అనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ ప్రేమకథా చిత్రం మరో ట్రెండ్ ను సృష్టిస్తుందేమో చూడాలి.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu