HomeTelugu Trendingఏప్రిల్ లో అఖిల్‌ కొత్త సినిమా విడుదల!

ఏప్రిల్ లో అఖిల్‌ కొత్త సినిమా విడుదల!

2
అక్కినేని యంగ్‌ హీరో అఖిల్‌కు తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఫ్రెష్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమాలో అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాస్, వాసు వర్మ నిర్మిస్తున్నారు. అఖిల్, పూజా కెమిస్ట్రీ ఈ ప్రేమ కథలో హైలెట్‌గా ఉంటుందట. ఇక ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఇక ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి ఏప్రిల్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu