HomeTelugu Trendingక్రిస్మస్‌ వేడుకల్లో అక్కినేని ఫ్యామిలీ

క్రిస్మస్‌ వేడుకల్లో అక్కినేని ఫ్యామిలీ

Akkineni family in Christma
క్రిస్మస్ వేడుకలు అక్కినేని వారింట ఘనంగా జరిగాయి. కుటుంబం అంతా కలిసి ఈ వేడుకలు హాజరయ్యారు. సమంత అక్కినేని దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. నాగార్జున దంపతులతో పాటు నాగ చైతన్య, అఖిల్, సమంత, సుమంత్, సుప్రియ, సుశాంత్ అంతా అక్కడే ఉన్నారు. వాళ్లతో పాటు నాగార్జున అక్కలు, బావలు.. అన్నయ్య వెంకట్ వాళ్ల పిల్లలు కూడా ఉన్నారు. అక్కినేని కుటుంబం అంతా ఒకే ఫ్రేమ్‌లో అలా ఒదిగిపోయారంతే. ఈ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఒకే ఫ్రేమ్‌లో అప్పుడెప్పుడో మనం టైమ్‌లో కనిపించారు. మళ్లీ ఇప్పుడు క్రిస్మస్ సమయంలో అంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.

https://www.instagram.com/p/CJQfqEkrNlU/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu