HomeTelugu Trending'అక్షర' ట్రైలర్‌

‘అక్షర’ ట్రైలర్‌

Akshara Movie Trailer 1
టాలీవుడ్‌ నటి నందిత స్వేత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అక్షర’. షకలక శంకర్, అజయ్ గోష్, మధునందన్, సత్య తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ, బెల్లంకొండ అహితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కామెడీగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్‌ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా రేపే విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu