HomeTelugu Big Storiesఆకట్టుకుంటున్న అల్లు అర్హ 'అంజలి' కవర్ సాంగ్

ఆకట్టుకుంటున్న అల్లు అర్హ ‘అంజలి’ కవర్ సాంగ్

Allu arhas anjali anjali vటాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్ వారసురాలు అల్లు అర్హ ప్రత్యేక కవర్ సాంగ్ లో పెర్ఫామ్ చేసింది. ‘అంజలి` సినిమాలోని క్లాసిక్ సాంగ్ ‘అంజలి అంజలి’ లో కనిపిస్తుంది. ఈ పాటకు సినిమాటోగ్రాఫర్ సూర్య తేజ ముసునూరు ఛాయాగ్రహణం అందించారు. అర్హ విజువల్స్ ని అద్భుతంగా తీర్చిదిద్దారని తనని ఎంతో క్యూట్ గా ప్రెజెంట్ చేశారు. అల్లు వారసురాలు అర్హ ఆ పాటలో ఎంతో ముద్దుగా హావభావాలు పలికించింది. ఈ పాటలో మాస్టర్‌ తరుణ్‌ ప్లేస్‌లో అల్లు అయాన్ కనిపించాడు. ఇక సాంగ్‌లో అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌, మరో ఇద్దరు అర్హని ముద్దు చేస్తూ కనిపించారు. ఈపాటను ఈ రోజు ఉదయం 11:00 గంటలకు రిలీజ్‌ చేశారు. ఈ సాంగ్‌ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!