HomeTelugu Trendingబాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌తో అల్లు అర్జున్‌!

బాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌తో అల్లు అర్జున్‌!

Allu Arjun movie with Bolly
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత బన్నీ ఓ పెద్ద డైరెక్టర్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లలో ఒకరైన సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో బన్నీ పనిచేసే అవకాశం ఉందంటూ ప్రచారం ఊపందుకుంది.

సంజయ్ లీలా భన్సాలీ సినిమాలు సాధారంగా ఉండవు. భారీ సెటప్ లు ముఖ్యంగా పీరియాడిక్ సినిమాలు తీయడంలో ఆయన ప్రసిద్ది. కాగా ఇప్పుడు వీరిద్దరూ టీమ్ అప్ అయినట్లు టాక్‌. ఎలాంటి సినిమాతో వీరిద్దరూ ప్రేక్షకుల ముందుకు రావాలా అనే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ తర్వాత టాలీవుడ్ స్థాయి బాగా పెరిగిపోయింది. దీంతో బాలీవుడ్ డైరెక్టర్లు సైతం టాలీవుడ్ నటుల వైపు చూస్తున్నారు ఎన్టీఆర్, రామ్‌ చరణ్ ఆ విధంగా బాలీవుడ్; హాలీవుడ్ లో ఆఫర్లు కొట్టేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే పుష్పతో ఓవరాల్ ఇండియాలో క్రేజ్ తెచ్చుకున్న బన్నీతో సినిమా చేయాలని భన్సాలీ భావించినట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌లో కోసం బన్నీ ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా పుష్ప ది రైజ్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2024లో మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu