HomeTelugu Big Storiesకాళీమాత గెటప్‌లో 'పుష్పరాజ్'

కాళీమాత గెటప్‌లో ‘పుష్పరాజ్’

Allu Arjun new poster from
ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న చిత్రం ‘పుష్ప 2’. తాజాగా మూవీ నుంచి బన్నీ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర టీజర్ ని విడుదల చేసిన సంగతి తెలసిందే. పుష్పరాజ్ ఎక్కడ అనే క్వశ్చన్ తో టీజర్ వదిలి సినిమాపై అంచనాలు పెంచేశారు.

పుష్ప పార్ట్ వన్ లో కంప్లీట్ గా అల్లు అర్జున్ ని నెగిటివ్ షేడ్స్ లోనే ఎస్టాబ్లిష్ చేశారు. అయితే సుకుమార్ ఈ సీక్వెల్ లో మాత్రం పుష్పరాజ్ లోని పాజిటివ్ యాంగిల్ ని కూడా ఆవిష్కరించినట్లుగా టీజర్ బట్టి అర్ధమవుతుంది. ఈ టీజర్‌ యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుంది.

Birthday Poster Allu Arjun aka Pushparaj Slays It In Goddess Attire

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి విడుదలైన అల్లు అర్జున్‌ లుక్‌ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. కాళిక గెటప్ లో చేతిలో గన్ పట్టుకొని ఉన్న లుక్ ట్రెండ్ అవుతుంది. ఈ లుక్ అయితే నెక్స్ట్ లెవల్ లో ఉందనే మాట అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తుంది.

అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ నుంచి హిందీ టైటిల్ తో ఈ కాళికా మాత గెటప్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ని కేవలం 40 నిమిషాల్లో 11.48 లక్షల మంది లైక్ చేయడంవిశేషం. ఇక ఈ పోస్టర్ తో పుష్ప 2పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయని చెప్పాలి. మరి వాటిని అందుకోవడంలో సుకుమార్ టీమ్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu