అల్లు భారతి మృతి చెందారు!

అలనాటి నటుడు అల్లు రామలింగయ్య పెద్ద కుమార్తె, నిర్మాత అల్లు అరవింద్ సోదరి అయిన
అల్లు భారతి ఈరోజు మృతి చెందారు. బన్నీ మేనత్త అయిన భారతి అవివాహిత. కొంత కాలంగా
ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆమె వయసు సుమారు 75 ఏళ్ళు.. ఆసుపత్రిలో
జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ట్రీట్మెంట్ మధ్యలోనే ఆమె మృతి చెందినట్లు డాక్టర్స్
దృవీకరించారు. దీంతో అల్లు కుటుంబం సంతాపంలో మునిగిపోయింది.