యాంకర్ గా పరిచయమైన అనసూయ భరద్వాజ్ ఆ తరువాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. రంగస్థలం సినిమా ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు వరసగా సినిమాలు చేస్తూ బిజీగా వుంది. మెగాస్టార్.. కొరటాల కాంబినేషన్లో అవకాశం దక్కించుకుంది ఈ అమ్మడు.
దీంతో పాటు కథనం వంటి సినిమాలో సోలో హీరోయిన్ గా చేస్తున్నది. ఈ మూవీ త్వరలోనే విడుదల కాబోతున్నది. రీసెంట్ గా విదేశాలకు వెళ్లిన ఈ అమ్మడు.. హాట్ హాట్ గా ఉండే ఫోటోలు ఫోజులు ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. షార్ట్ నిక్కర్, షార్ట్ షర్ట్ వేసుకొని చేతిని పైకి ఎట్టి ఫోజులు ఇచ్చింది. అలా చేతులు తలపై పెట్టుకోవడంతో హాట్ నెస్ మొత్తం బహిర్గతమైంది. ఇంకేముంది యూత్ ఈ ఫొటోను ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. క్షణాల్లోనే ఫోటో వైరల్ గా మారింది.













